గుడిమల్కాపూర్‌లో లైబ్రరీని ప్రారంభించిన హోంమంత్రి , మేయర్


Sun,August 18, 2019 12:18 AM

కార్వాన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ పరిధి పీఅండ్‌టీ కాలనీలో ఏర్పాటు చేసిన లైబ్రరీని శనివారం గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, మిత్ర కృష్ణ, టీఆర్‌ఎస్ కార్వాన్ ఇన్‌చార్జి జీవన్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లైబ్రరీ ఆవరణలో మొక్కలు నాటారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...