కాంచీపురంలో మంత్రి మల్లారెడ్డి పూజలు


Fri,August 16, 2019 01:23 AM

కంటోన్మెంట్ : తమిళనాడులోని కాంచీపురంలో వెలిసిన అత్తివరదరాజ స్వామి వారిని గురువారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కార్మిక, కర్షకులు, యువతకు మంచి జరుగాలని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల సాకారం కావాలని వేడుకున్నట్లు వెల్లడించారు. రవీందర్, గాంధీ తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...