16 నుంచి సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు


Thu,August 15, 2019 02:40 AM

తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 14 : తెలుగుయూనివర్సిటీలో మూడు రోజుల పాటు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు వంశీకృష్ణ తెలిపారు. నాంపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్స్ డయాగ్నసిస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రముఖ నాడీ వైద్య నిపుణులు కె.బసవరాజ్ బృందంచే 16న మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. సంపూర్ణ ఆరోగ్య శిక్షణా తరగతులు 17, 18తేదీలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతాయని, ఔత్సాహికులు 9542702549 సంప్రదించాలని తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...