ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ


Fri,February 22, 2019 01:28 AM

కేసులు తగ్గిస్తానని.. పశువుల దొంగల నుంచి డబ్బులు డిమాండ్
రూ.0వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన మహేశ్వరం ఎస్‌ఐ
మహేశ్వరం : పశువులను కబేళాలకు తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుని... కేసు తీవ్రతను తగ్గించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఎస్‌ఐ గురువారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ.1.10లక్షల లంచం అడిగి... రూ.0 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన గురువారం మహేశ్వరంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్లితే....
మహేశ్వరం మండలం, మన్సాన్‌పల్లి కల్వకోల్ తదితర గ్రామాల్లో ఇటీవల వరుసగా పశువుల దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొత్తం 7 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా అమీర్‌పేట్‌కు చెందిన పాత నేరస్తుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొయినాబాద్ మండలం , కేతిడ్డిపల్లికి చెందిన నసీర్‌తో కలిసి రాజు పశులను దొంగతనం చేసి రుద్రారంలోని అల్‌కబీర్ పశువధశాలలో పనిచేసే హర్షద్ అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్లు తేలింది. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై నర్సింహులు

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...