సీసీసీని సందర్శించిన ఐఎస్ సభ్యులు


Wed,January 23, 2019 12:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ మేనేజ్ ఎడ్యుకేషన్ సభ్యులు మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా వారికి సిటీ పోలీసులు టెక్నాలజీ పరంగా తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు ఎలా అందుతున్నాయనే విషయంపై సీపీ ఐఎస్ సభ్యులకు వివరించారు. సీపీతోపాటు అదనపు సీపీలు శిఖా గోయెల్, డీఎస్ చౌహాన్, మురళీకృష్ణ, శివప్రసాద్, సెంట్రల్ డీసీపీ విశ్వప్రసాద్ ఉన్నారు.

14
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...