కేటీఆర్ రోడ్‌షో స్థల పరిశీలన


Wed,November 21, 2018 12:47 AM

ఉప్పల్,నమస్తేతెలంగాణ : ఉప్పల్ నియోజకవర్గపరిధిలో ఈనెల 22న మంత్రి కేటీఆర్ రోడ్‌షో ఉన్న నేపథ్యంలో మంగళవారం ఏర్పాట్లను టీఆర్‌ఎస్ ఉప్పల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌రెడ్డి,బండారి లకా్ష్మరెడ్డి పరిశీలించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతం, మల్లాపూర్ శివ హోటల్ ప్రాంతం, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాలను ఎంపిక చేశారు. రోడ్‌షోను విజయవంతం చేయాలని వారు కోరారు. వారి వెంట మేకల హన్మంతరెడ్డి, గోపు సదానంద్, సాయిజెన్ శేఖర్, మహేశ్, ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...