23576 మందికి కంటి పరీక్షలు


Sat,November 17, 2018 01:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నవంబర్ 16వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30సర్కిళ్లలో 23576మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఇందులో 1875మందికి కంటి అద్దాలు పంపిణీచేయగా, 430మందికి శస్త్రచికిత్సలు జరిపేందుకు రిఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే, చార్మినార్‌జోన్‌లో 3926, ఎల్బీనగర్‌లో 5541, ఖైరతాబాద్‌లో 3167, కూకట్‌పల్లిలో 5204, శేరిలింగంపల్లిలో 2775, సికిం ద్రాబాద్ 2963 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...