నేత్రపర్వంగా బోనాలు


Tue,December 3, 2019 11:52 PM

వెంకటాపూర్‌లోని శివాలయం వార్షికోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిధ్యాలతో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తిక్షిశద్ధలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. నిర్వాహకులు ఆలయం వద్ద భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కార్యక్షికమంలో సర్పంచ్ లచ్చాగౌడ్, ఎంపీటీసీ రాంబాయి, నాయకులు రమేశ్, రఘునాథ్‌గౌడ్, సాయిలు, మల్లయ్య, విఠల్ తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...