రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం కృషి


Tue,December 3, 2019 11:52 PM

చేగుంట : రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని నాబార్డ్ జిల్లా డెవలప్‌మెంట్ మేనేజర్ సునిల్‌వూతీమోతి పేర్కొన్నారు. మండల కేంద్రం చేగుంట, ఇబ్రంహీంపూర్, నార్సింగిలోని సొసైటీ కార్యాయలంలోని పలు రికార్డులను మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా సునిల్‌వూతీమోతి మాట్లాడుతూ జిల్లా సహకార బ్యాంకులో రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రతి సంవత్సరం నాబార్డ్డు నుంచి వచ్చే 3 శాతం డబ్బులను బ్యాంకులో రైతులకు జమ చేయడం జరుగుతుందని, రైతులకు సరైన పద్ధతిలో వారి ఖాతాల్లో జమలకు సంబంధించిన వివరాలను పరిశీలించడం జరిగిందన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్షికమంలో డీసీసీబీ జిల్లా డైరెక్టర్ చిట్టబోయిన వెంక చేగుంట డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ రమేశ్, ఫీల్డ్ ఆసిస్టెంట్ సంతోశ్, సీవోలు వారాల మాణిక్యం, కె.సంతోశ్‌కుమార్, డైరెక్టర్లు మోహన్, రఘురాములు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...