వెల్దుర్తిలో...


Sun,December 1, 2019 12:26 AM

వెల్దుర్తి: సివిల్ రైట్స్ డేను శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కుకునూర్‌లో గ్రామ సర్పంచ్ సండ్రు ప్రీతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, ఎంపీడీవో జగదీశ్వరాచారీ, ఎస్‌ఐ గంగరాజులు పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో అంటరానితనం, రెండు గ్లాసుల పద్ధ్దతి వంటి వాటిని పూర్తిగా తొలగించాలని, ఎవరైన వాటిని పాటిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్షికమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...