అన్ని వర్గాలకు సముచిత స్థానం..


Sun,December 1, 2019 12:25 AM

తూప్రాన్ రూరల్ : పెండ్లీడుకు వచ్చిన ఆడపచులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో జెడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌డ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, ఎంపీపీ గడ్డి స్వప్నతో కలిసి శనివారం తూప్రాన్ మండలంలోని 47మంది లబ్ధిదారులకు రూ.47లక్షల 5వేల 452ల కల్యాణలక్ష్మి చెక్కులు అయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కార్యక్షికమంలో తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, వీఆర్వో వేణు, జూనియర్ అసిస్టెంట్ సంపత్, టీఆర్‌ఎస్ నాయకులు కొడిప్యాక నారాయణగుప్తా, శ్రీశైలంగౌడ్, చంద్రాడ్డి, సతీశ్ కుమార్, రవీందర్‌గౌడ్, దీపక్‌డ్డితో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు, వీర్వోలు, ప్రజావూపతినిధులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...