ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేయాలి


Tue,November 19, 2019 11:31 PM

మెదక్ అర్బన్: ఏప్రిల్, మే 2019 లో వేసవి సెలవులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ, రాష్ట్ర అసోసియెట్ అధ్యక్షుడు గజవాడ మహేశ్ రాఘవేందర్, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు పోతారెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మండల కార్యదర్శి రాజేశ్వర్ , పీఆర్టీయూ బాధ్యులు హరీశ్ ఉపాధ్యాయులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...