అనారోగ్యంతో విద్యార్థిని మృతి


Tue,November 19, 2019 11:24 PM

పెద్దశంకరంపేట: పేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ఆరెపల్లి గ్రామవిద్యార్థి మంగళిపూజ(14) మంగళవారం ఉదయం అనారోగ్యం తో కన్నుమూసింది. కొంతకాలం గా ఆమె బ్లడ్ బాధపడుతుం ది. విద్యార్థి మృతితో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పాఠశాలలో మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ఆరెపల్లి గ్రామానికి వెళ్లి పూజ కుటుంబీకులను పరామర్శించారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...