మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి..


Wed,November 13, 2019 11:52 PM

పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మూత్ర శాలలు లేని పంచాయతీలలో తక్షణమే నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కంపోస్ట్ పిట్ నిర్మాణంతో పాటు శ్మశాన వాటికల నిర్మాణాలను చేపట్టాలన్నారు. ప్రతి పంచాయతీ కార్యదర్శి ఓడీఎఫ్ ఆప్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్లాస్టిక్ కలెక్షన్ వివరాలను వెంటవెంటనే అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సీతారామారావు, డీఎఫ్‌వో పద్మజారాణి, వివిధ మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...