పచ్చిమిర్చి


Mon,November 11, 2019 12:04 AM

రామాయంపేట రూరల్: పచ్చిమిర్చి ధర అమాంతం పెరగడంతో పచ్చిమిర్చి కొనాలంటే వినియోగదారులు జంకుతున్నారు. పచ్చిమిర్చి ధర రూ.80 వరకు పెరగడంతో వినియోగదారులు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. గతంలో రూ. 40 నుంచి రూ.50 వరకు ఉండేది. దీంతో వినియోగదారులు చాలా వరకు కొనేవారని వ్యాపారస్తులు అంటున్నారు. ఇందుకు కారణం పంట సాగు తగ్గడమేనని వ్యాపారులు అంటున్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...