రాష్ట్రస్థాయి యోగా పోటీలకు కస్తూర్బా విద్యార్థినుల ఎంపిక


Sun,November 3, 2019 11:33 PM

రామాయంపేట: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు రామాయంపేటకు చెందిన కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్లు కేజీబీవి పాఠశాల ప్రిన్సిపాల్ ధరణికుమారి ఆదివారం తెలిపారు. శనివారం జిల్లాలోని చేగుంట మండల కేంద్రంలో జరిగిన పోటీల్లో పాఠశాలకు చెందిన హరిత, స్వీటీ, కావ్య, జ్యోతిలు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. త్వరలో డిసంబర్ నెలలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...