విశ్వకర్మ జయంతిని విజయవంతం చేయాలి


Sun,September 15, 2019 11:23 PM

చేగుంట: ఈనెల17న జరిగే విశ్వకర్మజయంతిని విజయవంతం చేయాలని ఆ సంఘం చేగుంట మండల శాఖ అధ్యక్షుడు కమ్మరి వెంకటేశంచారి పేర్కొన్నారు. చేగుంటలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 17మంగళవారం చేగుంటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే విశ్వకర్మ జయంతి వేడుకలలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న విశ్వకర్మలు సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని వెంకటేశంచారి కోరారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...