టీఆర్‌ఎస్ గ్రామకమిటీల ఎన్నిక


Sat,September 14, 2019 12:01 AM

చిన్నశంకరంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొర్విపల్లి టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడిగా నేనావత్‌లాలు ఉపాధ్యాక్షుడిగా లస్మగల్ల రాజు,ప్రధాన కార్యదర్శిగా మహిపాల్, చెన్నాయపల్లి టీఆర్‌ఎస్ గ్రామకమిటి అధ్యక్షుడిగా నడిపోల్ల మల్లేశం, ఉపాధ్యాక్షుడిగా వెంకటేశం, ప్రధానకార్యదర్శిగా అత్తెల్లి నాగరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నార్సింగి మండలం జప్తిశివునూర్ టీఆర్‌ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా బొమ్మవారి వెంకటేశం, ఉపాధ్యాక్షుడిగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా గణేశ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ గ్రామకమిటీ అధ్యక్షులకు టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్, స్వామి, శివరాములు తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...