బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే


Sat,September 14, 2019 12:01 AM

కౌడిపల్లి: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెంకటాపూర్(ఆర్) గ్రామంలోని బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డిలు పరామర్శించారు. గ్రామంలోని టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎర్రగొళ్ల మురళీయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాలేరు శివాంజనేయులుతో పాటు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...