సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కు పంపిణీ


Wed,September 11, 2019 11:45 PM

మనోహరాబాద్ : మనోహరాబాద్ మండల కేంద్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును బుధవారం లబ్ధిదారురాలికి అందజేశారు. తూప్రాన్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మన్నె జయమ్మ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకుంది. కాగా మంజూరైన చెక్కును జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ఫండ్ వరమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ తీగుళ్ల నాగిరెడ్డి, నాయకులు రమేశ్‌గౌడ్, ఆనంద్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...