స్వచ్ఛభారత్‌పై అవగాహన సదస్సు


Wed,September 11, 2019 11:43 PM

నిజాంపేట: నిజాంపేట బీసీ కాలనీ వాసులకు స్వచ్ఛభారత్‌మిషన్‌లో భాగంగా స్వ చ్ఛసర్వేక్షణ్ గ్రామీన్ సెంట్రల్ బృందం స భ్యురాలు వాసం అనూష ఆధ్వర్యంలో బు ధవారం స్వచ్ఛభారత్‌పై అవగాహన సద స్సు జరిగింది. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై 2014లో ప్రా రంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ని జాంపేట ఎంత వరకు అభివృద్ధి చెందిందో కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇంకుడుగుంతలు, మురుగు కాల్వల వ్యవస్థ, ప్లాస్టిక్, డంపింగ్‌యార్డ్ తదితర అంశాలను గ్రామంలో తిరుగుతూ ఆమె పరిశీలించారు. స్మాట్‌ఫోన్ ఉన్నవారికి SSG2019 ఆఫ్‌ను డౌన్‌లోడ్ చేసి స్వచ్ఛభారత్‌పై సందేశం ఇవ్వవచ్చని తెలిపారు. నిజాంపేట సర్పంచ్ అనూష ఎంపీటీసీ లహరి, పీఏసీఎస్ చెర్మన్ కిష్టారెడ్డి, ఉపసర్పంచ్ కొమ్మాటబాబు, లక్ష్మీనర్సింహులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాలనీవాసులు యాదమ్మ, నరేశ్, బాల్‌రాజు, నర్సింహాచారి, మంజుల పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...