ఘనంగా ఇఫ్‌కో డైరెక్టర్‌ జన్మదిన వేడుకలు


Tue,September 10, 2019 11:36 PM

మెదక్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, ఇఫ్‌కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళనారం హై దరాబాద్‌లోని ఆయన స్వగృహం లో టీఆర్‌ఎస్‌ నా యకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్‌ కట్‌ చేయించి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్‌ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్‌, చంద్రపాల్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు రాగి అశోక్‌, ఉప్పల కిష్టయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, సభ్యుడు చింతల నర్సింహులు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్‌, కృష్ణాగౌడ్‌, మాజీ కౌన్సిలర్లు గౌష్‌ఖురేశి, కేవల్‌ జగదీశ్‌, కల్లంపేట యాదగిరిగౌడ్‌, ముత్యంగౌడ్‌, జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు.

రామాయంపేట టీఆర్‌ఎస్‌ నాయకులు
మంగళవారం పెట్టి యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు పల్లె జితేందర్‌గౌడ్‌,జెడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్‌, చంద్రపు కొండల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ బాదె చంద్రం, మధునాల స్వామిగౌడ్‌, అందె కొండల్‌రెడ్డి, అమరసేనారెడ్డి, రాజు యాదవ్‌, మాజీ సర్పంచ్‌ మానెగల్ల రామ కిష్టయ్య, అబ్దుల్‌ అజీజ్‌, నవాత్‌ నవీన్‌, తోట కిరణ్‌లు ఉన్నారు.

హవేళిఘనపూర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు: టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు లింగం, మెదక్‌ మాజీ ఎంపీపీ లక్ష్మికిష్టయ్యలతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌నాయకులు దేవేందర్‌రెడ్డిని పూలమాలతో ఘనంగా సత్కరించారు.

నిజాంపేట టీఆర్‌ఎస్‌ నాయకులు
నిజాంపేట జెడ్పీటీసీ పంజావిజయ్‌కుమార్‌, నిజాంపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేశ్‌రెడ్డి, అందె కొండల్‌రెడ్డి దేవేందర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్‌ రూరల్‌లో: వైస్‌ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జయరాంరెడ్డిలు దేవేందర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...