తూప్రాన్-వెంకటాయపల్లికి త్వరలో ఆర్టీసీ బస్సు సౌకర్యం...


Sat,September 7, 2019 11:58 PM

తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం త్వరలోనే ఏర్పాటు చేస్తామని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి చెప్పారు. ఐదు రోజుల క్రితం వెంకటాయపల్లిలో పర్యటించిన సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు ఆర్టీసీ బస్సును నడుపుతామని హామీ ఇచ్చామన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...