తూప్రాన్ దవాఖానలో జెడ్పీ చైర్‌పర్సన్ పరిశీలన


Fri,September 6, 2019 11:46 PM

తూప్రాన్ రూరల్ : తూప్రాన్ పట్టణంలోని 50 పడకల దవాఖానను శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ సందర్శించారు. దవాఖానలోని వార్డుల గదులు, ల్యాబోరేటరీ, ఎక్స్‌రే, గదులను పరిశీలించారు. అనంతరం దవాఖానకు వచ్చే ఇన్‌పేషంట్‌లు, ఔట్ పేషంట్‌ల సంఖ్య తదితర వివరాలను వైద్య సిబ్బందిని ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ అమర్‌సింగ్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, మనోహరాబాద్ ఎంపీపీ పురంనవనీత, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...