రాష్ట్రీయ పురస్కార్ అవార్డుల ప్రదానం


Sun,August 25, 2019 03:04 AM

టేక్మాల్: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అవార్డులను అందుకున్నారు. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ న్యూ ఢిల్లీ రాష్ట్రీయ పురస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. న్యూ ఢిల్లీలోని ఏపీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా టేక్మాల్ మండలానికి చెందిన ఇరువురు కళాకారులు అవార్డులను అందుకున్నారు. ఎంపీ వేణుగోపాల్‌చారి, సుప్రీం కోర్డు జడ్జీ నారాయణ, బింగి నరేందర్‌గౌడ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు చేతుల మీదుల మీదుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవార్డులను తీసుకున్నారు. టేక్మాల్ మండలం కాదులూర్ తండాకు చెందిన నేనావత్ రవీందర్, నేనావత్ మదన్‌సింగ్‌లు ఈ అవార్డులను అందుకున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...