ఘనంగా తీజ్..


Sun,August 25, 2019 03:03 AM

గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి... వారి ఆర్థిక ఎదుగుదల కోసం ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేసింది... అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ బంజారా సంఘం ఆధ్వర్యంలో హవేళిఘనపూర్ స్కూల్ తండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...