ఎంపీపీకి ఘన సన్మానం


Sat,August 24, 2019 02:07 AM

చేగుంట: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ చేతుల మీదుగా చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సన్మానం పొందారు. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 126 జయంతి సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ బిల్డింగ్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ కార్యక్రమంలో భాగంగా ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు బండప్రకాశ్ తుల మీదుగా ఎంపీపీ శ్రీనివాస్ సన్మానం పొందారు.దీతో పాటు మండలంలోని పలువురు ముదిరాజ్ ఎంపీటీసీలను,సర్పంచును,ఉప సర్పంచులు సన్మానం పొందినట్లు ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. ర్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు చేగుంట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మ్యాకల పరమేశ్, లువురు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...