హిందీ టీచర్‌కు ఘన సన్మానం


Sat,August 24, 2019 02:06 AM

మనోహరాబాద్: మనోహరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న టి. సునిత మానవుల పారివారిక జీవనంలోని సంబంధాలలో మార్పులు అనే అంశంపై ఉస్మానియా యునివర్సిటీలో డాక్టరేట్‌ను పొందారు. ఆమెను రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...