పీఆర్టీయూ సభ్యత్వ నమోదు


Fri,August 23, 2019 04:50 AM

మెదక్ రూరల్: పీఆర్టీయూ మెదక్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం కేజీబీవీ, ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐర్, పీఆర్సీ, సీపీఎస్ రద్దు చేసి, సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రఘవేందర్, రాజేశ్వర్, చంద్రశేఖర్, సతీష్‌రావు తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...