బాలికల వసతి గృహంలో గుంతల తవ్వకం


Wed,August 21, 2019 11:51 PM

నర్సాపూర్‌, నమస్తేతెలంగాణ: హరితహారంలో భాగంగా నర్సాపూర్‌ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుంతలు తీస్తున్నారు. పట్టణంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలు నాటడానికి గుంతలు తీయడానికి ప్రత్యేకంగా రూ.లక్షా 80వేలు వెచ్చించి మిషన్‌ తెప్పించారు. దాంతో స్థానిక బాలికల వసతి గృహంలో, నర్సాపూర్‌ రాయారావు చెరువు కట్టపై గుంతలు తీశారు. తీసిన గుంతల్లో జామ, నిమ్మ, తులసి, గుల్‌మోహర్‌, ఉసిరితో పాటు వివిధ రకాల మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...