ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి


Mon,August 12, 2019 11:16 PM

చిన్నశంకరంపేట: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు ఉచిత శిక్షణ శిబిరాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రాజిరెడ్డి సూచించారు. సోమవారం చిన్నశంకరంపేటలోని కామన్‌సర్వీస్ సెంటర్‌లో ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ పథకం ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందిన యువకులకు సర్టిఫికెట్లను అందజేశారు. కామన్‌సర్వీస్ సెంటర్‌లో 250 మంది విద్యార్థులు ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్‌విం డో చైర్మన్ ఆవుల గోపాల్‌రెడ్డి, కామన్‌సర్వీస్ సెంటర్ నిర్వాహకులు నరేశ్‌గౌడ్, హరీశ్‌కుమార్ తదితరుల ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...