వెంకటగిరితండాలో ఘనంగా తీజ్ పండుగ


Mon,August 12, 2019 11:16 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : మండలంలోని వెంకటగిరితండాలో రెండు రోజులుగా గిరిజనులు తీజ్ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించుకున్నారు. సోమవారం తీజ్ పండుగ సందర్భంగా గిరిజన యువతులు తమ సంప్రదాయ పద్ధతిలో గోధుమ బుట్టలను నిమజ్జనానికి తీసుకెళ్లారు. తమ గ్రామంలో ప్రతి యేటా తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ పాతులోతు పెంటవ్వ తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...