ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలి


Mon,August 12, 2019 11:16 PM

గజ్వేల్ టౌన్: గజ్వేల్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించి సమస్య పరిష్కారానికి మార్గం చూడాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. సోమవారం పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తా, సంగాపూర్ కమాన్‌ల వద్ద ట్రాఫిక్ సమస్యకు గల కారణాలను వివరించి సమస్యను త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నారాయణ, సీఐ నర్సింహారావు, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...