జిల్లాలో 15.9 మి.మీ వర్షపాతం


Mon,August 12, 2019 11:15 PM

మెదక్, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 15.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ మండలంలో 45.9 మి. మీ వర్షం కురువగా.. రామాయంపేట మండలంలో 42.8 మి. మీ, నిజాంపేట మండలంలో 40.5, నార్సింగి మండలంలో 39.8, హవేళిఘనపూర్ మండలంలో 30.3, పాపన్నపేట మండలంలో 27.4, కొల్చారం మండలంలో 20.8, చేగుంట మండలంలో 19.7, పెద్దశంకరంపేట మండలంలో 12.5, తూప్రాన్ మండలంలో 10.5, కౌడిపల్లి మండలంలో 8.4, వెల్దుర్తి మండలంలో 7.1, శివ్వంపేట మండలంలో 4.7, టేక్మాల్ మండలంలో 2.9, మనోహరాబాద్ మండలంలో 2.6 మి.మీ వర్షపాతం నమోదయింది.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...