వైస్ ఎంపీపీకి సన్మానం


Sun,August 11, 2019 11:45 PM

పెద్దశంకరంపేట: జిల్లా ఆర్యవైశ్య మహాసభ తృతీయ కార్యవర్గ సమావేశంలో పెద్దశంకరంపేట మండలానికి చెందిన వైస్ ఎంపీపీ కన్నయ్యగారి లక్ష్మీరమేశ్‌ను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణతో పాటు జిల్లా బాధ్యులు పూలమాలతో సత్కరించారు.ఆదివారం కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్‌లో నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమానికి హాజరైన్నారు . జిల్లా నుంచి ఎంపికైన జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీల, ఎంపీటీసీలను సత్కరించిన కార్యక్రమంలో వీరిని సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు గంప శ్రీనివాస్, తొడుపునూరి చంద్రపాల్, పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...