నాటిన మొక్కలను సంరక్షించాలి


Sun,August 11, 2019 11:44 PM

చిన్నశంకరంపేట: ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని ఎంపీపీ భాగ్యలక్ష్మి సూచించారు. ఆదివార ం మండల పరిధిలోని జంగరాయిలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ భాగ్యలక్ష్మి మాట్లాడు తూ నాటిన మొక్కల ను సంరక్షించుకునే బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉం దన్నారు. ప్రతి ఒక్క రూ సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి అవసరం. వనాలు ఉం టేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...