సీఎం సహాయనిధి చెక్కు అందజేత


Fri,August 9, 2019 11:34 PM

హత్నూర: ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి చెక్కును శుక్రవారం బాధిత కుటుంబీకులకు సర్పంచ్ వీరస్వామిగౌడ్ అందజేశారు. మండల కేంద్రం హత్నూర గ్రామానికి చెందిన చాకలి కృష్ణ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు గురై ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10వేల చెక్కును అందజేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...