మంత్రిని కలిసిన యాదవ సంఘం సభ్యులు


Fri,August 9, 2019 11:34 PM

మనోహరాబాద్: పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను యాదవ సంఘం సభ్యులు శుక్రవారం కలిశారు. సర్పంచ్ నత్తి మల్లేశ్ ఆధ్వర్యంలో మంత్రి నివాసానికి వెళ్లిన యాదవ సంఘం సభ్యులు రెండో విడుతలో జరిగే గొర్రెల పంపిణీపై చర్చించారు. అనంతరం మంత్రిని సర్పంచ్ నత్తి మల్లేశ్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కాళ్లకల్ గ్రామ యాదవు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...