ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ


Mon,June 17, 2019 11:40 PM

మెదక్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, గ్రూపులను ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సూర్యప్రకాశ్ అన్నారు. సోమవారం ప్రభుత్వ జూనియార్ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్యర్వంలో పాఠ్యపుస్తకాల నోడల్ అధికారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి నూతనంగా ఇంగ్లిష్ మీడియం గ్రూపులను ప్రారంభించడం జరిగిందన్నారు. అడ్మిషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కవిత, రవి, శశిరేఖ, మల్లయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...