వైభవంగా దుబ్బరాజేశ్వరుడి కల్యాణోత్సవం


Sat,May 18, 2019 11:15 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: దుబ్బాక మండలం చౌదర్‌పల్లిలోని దుబ్బరాజేశ్వరాలయంలో గత రెండు రోజులుగా బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు తమ్మల దుబ్బరాజం నేతృత్వంలో మంగళధ్వనుల వేదమంత్రోచ్ఛరణలతో స్వామివారి దివ్య కల్యాణమహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఆదివారం స్వామివారి రథోత్సవ కార్యక్రమంతో పాటు ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం అష్టోత్తర శతకళశాభిషేకము, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపా

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...