జిల్లా ఓటరు తుది జాబితా వెల్లడి


Tue,March 26, 2019 12:02 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల ఫైనల్ ఓటరు జాబిత సోమవారం వెల్లడైంది. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజవవర్గాలో 4,16,440 ఓటర్లు ఉండగా పురుషులు 2,02,382 మంది ఓటర్లు, స్త్రీలు 2,14,052 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో పురుషులు 98,233, స్త్రీలు 1,06,609, ఇతరులు ఒకరు, మొత్తం 2,04,843 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్‌లో పురుషులు 1,04,149, స్త్రీలు 1,07,443, ఇతరులు 5, మొత్తం 2,11,597 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు (18-19సంవత్సరాలు) వివరాలు మెదక్ లో 5463, నర్సాపూర్‌లో 5180, రెండు కొత్తగా 10,643 గా నమోదయ్యారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...