సదరం క్యాంపునకు విశేష స్పందన


Thu,March 21, 2019 12:04 AM

మెదక్ కలెక్టరేట్: మెదక్ కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన సదరం క్యాంపులో 436 మంది దివ్యాంగులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంది అంధులు, 232 శారీరక వికలాంగులు, 92మంది మూగ, చెవుడు, 62 మంది అంధులు వైద్య పరీక్షలకు హాజరయ్యారు. అర్హులైన దివ్యాంగులకు సంబంధించిన ధ్రువపత్రాలు ఆయా మండలాల ఎంపీడీవోలకు అందజేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు తెలిపారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...