ఘనంగా రేణుకామాతా కల్యాణం


Tue,February 12, 2019 11:55 PM

మల్లన్న సన్నిధిలో బండ్ల ప్రదర్శన
రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలను నిర్వాహకులు ఘనంగా జరిపారు. మంగళవారం ఎల్లమ్మ ఆలయంలోని జమదగ్ని ఎల్లమ్మలకు కల్యాణ కార్యక్షికమాలను చేపట్టారు. పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ పల్లె శ్రీనివాస్‌గౌడ్ ఎల్లమ్మకు పట్టువస్త్రాలను అందజేశారు. గౌడసంఘం కులబాంధవులు పెద్దఎత్తున హాజరై కల్యాణంలో పాల్గొన్నారు. జమదగ్నిని డప్పు చప్పుల్లతో ఊరేగింపు చేశారు.
మల్లన్న సన్నిధిలో ఘనంగా నిర్వహించిన బండ్ల ప్రదర్శన
పట్టణంలో మల్లికార్జున ఉత్సవాలను నిర్వాహకు లు ఘనంగా జరుపుతున్నారు.ఉత్సవాలలో భాగంగా బో నాల ఊరేగింపు అనంతరం అన్నదాన కార్యక్షికమాన్ని ప్రారంభించారు.
వేంక సన్నిధిలో
శావా ఊరేగింపు
రామాయంపేట పట్టణంలోని వేం క ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఆలయ సన్నిధిలో నిర్వా

హకులు స్వామికి పైజా కార్యక్షికమాలను చేపట్టి స్వామిని గుడి చుట్టూరా ఊరేగింపు కార్యక్షికమాన్ని చేపట్టారు. రామాయంపేట సీఐ వెంకట్‌డ్డి స్వామి ని దర్శించుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.

253
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...