పర్వతాపూర్‌లో స్వచ్చభారత్


Tue,September 11, 2018 11:17 PM

రామాయంపేటరూరల్: మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో యువకులు మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పిచ్చిమొక్కలను తొలిగించారు. అలాగే పేరుకుపోయిన మురుగు కాల్వలను శుభ్రం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కాకుండ చెత్త బుట్టల్లోనే చెత్తను వేయాలని అన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...