తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో


Tue,September 11, 2018 11:16 PM

పాపన్నపేట : పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీవో వీరబ్రహ్మచారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి సంబంధించిన అన్ని రకాల రికార్డులను పరిశీలించారు. రైతులకు సంబంధించిన పార్ట్-బీ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అన్నారం చెరువు శిఖం భూములకు సంబంధించిన వివరాలను సైతం రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ యాదగిరి, డిప్యూటీ తహసీల్దార్ స్టీవెన్, వీఆర్వో సుదర్శన్, సంగయ్య, అల్లమయ్య, సిద్దయ్య, విఠల్‌రావు, ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.

243
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...