అనారోగ్యంతో దేవునిగూడ ఎఫ్‌బీఓ మృతి


Fri,December 13, 2019 12:44 AM

జన్నారం : డివిజన్‌లోని జన్నారం రేంజ్‌ పరిధిలోని దేవునిగూడ బీట్‌ అఫీసర్‌ శశికుమార్‌ (45)అనార్యోగ్యంతో మృతి చెందినట్లు ఎఫ్‌డీఓ మాధవరావు తెలిపారు. కొంతకాలంగా అరోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటుగా భార్య, బిటెక్‌ చదువుతున్న కూతురు, 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. శశికుమార్‌ మృతిపై ఎఫ్‌డీఓ మాధవరావు, జూనియర్‌ ఫారెస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రకాశ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...