గ్రామ పంచాయతీల వివరాలు నమోదు


Fri,December 13, 2019 12:43 AM

మంచిర్యాల రూరల్‌ : మిషన్‌ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం హాజీపూర్‌ మండల పంచాయతీ అధికారి శంకర్‌ ఆధ్వర్వంలో గ్రామ పంచాయతీలోని పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.్ర గామంలోని వ్యవసాయ భూములు, జనాభా, నివాస స్థలాలతో పాటు గ్రామానికి సంబంధించిన విరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శ్రీనివాస్‌, శ్రావణ్‌, హరిత, ఈ పంచాయతీ ఆపరేటర్‌ దామోదర్‌ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...