అనాథ పిల్లలను ఆదుకోవాలి


Fri,December 13, 2019 12:43 AM

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: తాము నడిపిస్తున్న ఆశ్రమంలో అనాథ పిల్లలను ఆదుకోవాలని ఎమ్మెల్యే దివాకర్‌రావును రంజిత వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు తిరుపతి, కాట రవి కోరారు. గురువారం ఎమ్మెల్యేను కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లలకు కనీస వసతులు లేవనీ, చాలా ఇబ్బంది పడుతున్నారని, దాతలు కూడా ఎవరూ ముందుకు రావడం లేదనీ, తమరు స్పందించి అనాథ పిల్లలను ఆదుకోవాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించిన ఆయన సింగరేణి జీఎంతో మాట్లాడి సదపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె సాయి, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...