సాంకేతికతను వినియోగించుకోవాలి


Thu,December 12, 2019 01:45 AM

జన్నారం: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వుడ్‌ అడవుల రక్షణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించేందు కు ఇన్‌ఫర్‌మేషన్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందనీ, ప్రతి ఒక్కరూ అధునిక సాంకేతికతను వినియోగించాలని ఎఫ్‌డీవో మాధవరావు అన్నారు. మండల కేంద్రంలోని పాత ఎఫ్‌డీవో ని వాస గృహంలో ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. జన్నారం, ఇందన్‌పెల్లి, రేంజ్‌ అధికారులు వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రావు, డీఆర్వో ప్రకాశ్‌, డివిజన్‌ అటవీ అధికారులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...