ట్రీ గార్డులు అందజేత


Sat,December 7, 2019 11:15 PM

మంచిర్యాల రూరల్‌ : హాజీపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయానికి అదే గ్రామానికి చెందిన పూస్కూరి వర ప్రసాద రావు 600 వందల ట్రీ గార్డులను శనివారం అందజేశారు. మొక్కల రక్షణకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్‌ రాజేశ్వరి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles